| 22 షెడ్యూల్డ్ భాషలు | ||||
| క్రమ సంఖ్య | భాష పేరు | తొలి భగవద్గీత అచ్చు వేసిన సంవత్సరం | తొలి బైబిల్ అచ్చు వేసిన సంవత్సరం | తొలి ఖుర్ ఆన్ ముద్రించిన సంవత్సరం |
| 1 | హిందీ | 1818 | 1915 | |
| 2 | బెంగాలీ | 1809 | 1886 | |
| 3 | తెలుగు | 1854 | 1930 | |
| 4 | మరాఠి | 1821 | 1973 | |
| 5 | తమిళం | 1727 | 1879 | |
| 6 | ఉర్దూ | 1848 | 1731 | |
| 7 | గుజరాతీ | 1823 | 1879 | |
| 8 | కన్నడ | 1831 | 1978 | |
| 9 | మళయాళం | 1841 | 1970 | |
| 10 | ఒరియా | 1815 | ||
| 11 | పంజాబీ | 1959 | 1870 | |
| 12 | ఇంగ్లీషు | 1785 | 1382 | 1649 |
| 13 | అస్సామీ | 1833 | 1970 | |
| 14 | మైధిలీ | 1914 | ||
| 15 | సంతాలి | 1914 | ||
| 16 | కశ్మీరి | 1899 | 1887 | |
| 17 | సింధీ | 1954 | 1867 | |
| 18 | నేపాలి | 1914 | 2008 | |
| 19 | కొంకణి | 1970 | ||
| 20 | మణిపురి (మైధీ) | 1984 | ||
| 21 | బోడో | 1981 | ||
| 22 | డోగ్రి | 1826 | ||
| 23 | సంస్కృతం | 1822 | 1897 | |
తెలుగు మాతృభాషగా గల దూదేకుల,నూర్ బాషా,పింజరి,లదాఫ్ మొదలైన తెలుగు ముస్లిములకు ఇస్లాం మతంలో భాషాపరమైన సంస్కరణలు కోరటం,వారు ఎదుర్కొంటున్న వివిధ సామాజిక సమస్యలను చర్చించటం కోసం ఈ బ్లాగు
శనివారం 31 డిసెంబర్ 2011
భారతీయ షెడ్యూల్డ్ భాషల్లో తొలి భగవద్గీత,బైబిల్,ఖురాన్ లు
భారతీయ షెడ్యూల్డ్ భాషల్లో తొలి భగవద్గీత,బైబిల్,ఖురాన్ లు ప్రచురించబడిన వివరాలుః దొరికినవరకు సేకరించి ఇస్తున్నాను. దొరకనివి ఖాళీగా ఉంచాను.తెలిసిన వారు సమాచారం చేర్చండిః
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి