ఈ బ్లాగును సెర్చ్ చేయండి

31, డిసెంబర్ 2011, శనివారం

భారతీయ షెడ్యూల్డ్ భాషల్లో తొలి భగవద్గీత,బైబిల్,ఖురాన్ లు

భారతీయ షెడ్యూల్డ్ భాషల్లో తొలి భగవద్గీత,బైబిల్,ఖురాన్ లు ప్రచురించబడిన వివరాలుః దొరికినవరకు సేకరించి ఇస్తున్నాను. దొరకనివి ఖాళీగా ఉంచాను.తెలిసిన వారు సమాచారం చేర్చండిః
22 షెడ్యూల్డ్ భాషలు
క్రమ సంఖ్య భాష పేరు తొలి భగవద్గీత అచ్చు వేసిన సంవత్సరం తొలి బైబిల్ అచ్చు వేసిన సంవత్సరం తొలి ఖుర్ ఆన్ ముద్రించిన సంవత్సరం
1 హిందీ
1818 1915
2 బెంగాలీ
1809 1886
3 తెలుగు
1854 1930
4 మరాఠి
1821 1973
5 తమిళం
1727 1879
6 ఉర్దూ
1848 1731
7 గుజరాతీ
1823 1879
8 కన్నడ
1831 1978
9 మళయాళం
1841 1970
10 ఒరియా
1815
11 పంజాబీ
1959 1870
12 ఇంగ్లీషు 1785 1382 1649
13 అస్సామీ
1833 1970
14 మైధిలీ
1914
15 సంతాలి
1914
16 కశ్మీరి
1899 1887
17 సింధీ
1954 1867
18 నేపాలి
1914 2008
19 కొంకణి
1970
20 మణిపురి (మైధీ)
1984
21 బోడో
1981
22 డోగ్రి
1826
23 సంస్కృతం
1822 1897

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి