గీటురాయి 4.4.2014
ఖురాను లోని అల్లాహ్ 99 పేర్లు
క్రమసంఖ్య | అరబ్బీ పేరు | అంటే అర్ధం | ఈ పేరున్న ఖురానువాక్యం | |
---|---|---|---|---|
1 | ar:الرحمن | అర్-రహ్మాన్ | దయాళువు, అమిత దయాశీలుడు | అల్-ఫాతిహా :2 |
2 | ar:الرحيم | అర్-రహీమ్ | కరుణామయుడు, కృపాశీలి | అల్-ఫాతిహా : 2 |
3 | ar:الملك | అల్-మాలిక్ | ప్రభువు, యజమాని, రాజు | అల్-ఫాతిహా : 3 |
4 | ar:القدوس | అల్-ఖుద్దూస్ | పవిత్రుడు | హషర్ :23 |
5 | ar:السلام | అస్-సలామ్ | శాంతి | హషర్ :23 |
6 | ar:المؤمن | అల్-మూమిన్ | విశ్వసనీయుడు, భద్రత కల్పించేవాడు, సత్యాన్ని ధ్రువీకరించేవాడు, పూచీనిచ్చేవాడు, | హషర్ :23 |
7 | ar:المهيمن | అల్-ముహైమిన్ | సంరక్షకుడు | హషర్ :23 |
8 | ar:العزيز | అల్-అజీజ్ | సర్వ శక్తుడు, స్వయంసంపన్నుడు, మహా గౌరవనీయుడు | హషర్ :23 |
9 | ar:الجبار | అల్-జబ్బార్ | ఎదురులేనివాడు, ఒత్తిడిచేసేవాడు, బాగుచేసేవాడు, పునరుద్ధారకుడు, నిరంకుశుడు | హషర్ :23 |
10 | ar:المتكبر | అల్-ముతకబ్బిర్ | గొప్పవాడు, అహంకారి, గర్వించేవాడు, ఎవ్వరూ తిరుగుచెప్పలేని వాడు | హషర్ :23 |
11 | ar:الخالق | అల్-ఖాలిఖ్ | సృష్టికర్త | హషర్ :24 |
12 | ar:البارئ | అల్-బారి | చేసేవాడు, తయారీదారుడు | హషర్ :24 |
13 | ar:المصور | అల్-ముసవ్విర్ | రూపశిల్పి, చిత్రకారుడు | హషర్ :24 |
14 | ar:الغفار | అల్-గఫార్ | క్షమాశీలి, సదా మన్నించువాడు | తాహా :82 |
15 | ar:القهار | అల్-ఖహ్హార్ | అన్నిటినీ అణచివేసేవాడు | యూసుఫ్ :39 |
16 | ar:الوهاب | అల్-వహాబ్ | వరాలిచ్చేవాడు | ఇమ్రాన్ :8 |
17 | ar:الرزاق | అల్-రజాక్ | పోషకుడు | జారియత్ :58 |
18 | ar:الفتاح | అల్-ఫత్తాహ్ | ప్రారంభకుడు | సబా :26 |
19 | ar:العليم | అల్-అలీమ్ | సర్వజ్ఞాని | సబా :26 |
20 | ar:القابض | అల్-ఖాబిజ్ | అడ్డగించేవాడు, సరిచేసేవాడు | నిసా :245 |
21 | ar:الباسط | అల్-బాసిత్ | వ్యాప్తినొందించువాడు | నిసా :245 |
22 | ar:الخافض | అల్-కాఫిజ్ | అణగదొక్కేవాడు, హీనపరచేవాడు | అల్ వాఖియా :56 |
23 | ar:الرافع | అర్-రాఫెయ్ | ఘనపరచేవాడు, పైకిలేపేవాడు | గఫీర్ :16 |
24 | ar:المعز | అల్-ముఇజ్జు | గౌరవమిచ్చేవాడు | ఇమ్రాన్ :26 |
25 | ar:المذل | అల్-ముజెల్ | వినాశకుడు,అణగదొక్కేవాడు | తౌబా :2 |
26 | ar:السميع | అల్-సమీయు | ఆలకించువాడు | షూరా :11 |
27 | ar:البصير | అల్-బసీర్ | చూసేవాడు | ఫుర్ఖాన్ :20 |
28 | ar:الحكم | అల్-హకీం | పాలకుడు | నూర్ :18 |
29 | ar:العدل | అల్-అదల్ | న్యాయమూర్తి | నహల్ :90 |
30 | ar:اللطيف | అల్-లతీఫ్ | అతి సున్నితుడు, సూక్ష్మగ్రాహి | షూరా :19 |
31 | ar:الخبير | అల్-ఖబీర్ | సర్వం తెలిసినవాడు | ఫుర్ఖాన్ :58 |
32 | ar:الحليم | అల్-హలీమ్ | ప్రశాంతుడు, ఓర్చుకునేవాడు, సహనశీలి, దీర్ఘశాంతుడు | నిసా :12 |
33 | ar:العظيم | అల్-అజీమ్ | మహోన్నతుడు | నూర్ :14 |
34 | ar:الغفور | అల్-గఫూర్ | మన్నించువాడు | నూర్ :22 |
35 | ar:الشكور | అష్-షకూర్ | మొర ఆలకించేవాడు | ఫుర్ఖాన్ :62 |
36 | ar:العلي | అల్-అలియ్ | ఔన్నత్యాన్నిచ్చేవాడు, గౌరవపరచేవాడు, సన్మానించేవాడు | బఖరా :255 |
37 | ar:الكبير | అల్-కబీర్ | గొప్పవాడు | ఫుర్ఖాన్ :58 |
38 | ar:الحفيظ | అల్-హాఫిజ్ | కాపాడువాడు, రక్షకుడు | హూద్ :57 |
39 | ar:المقيت | అల్-ముఖీత్ | బలపరచువాడు | నిసా :85 |
40 | ar:الحسيب | అల్-హసీబ్ | లెక్కించువాడు | నిసా :6 |
41 | ar:الجليل | అల్-జలీల్ | గౌరవనీయుడు | రహ్మాన్ :78 |
42 | ar:الكريم | అల్-కరీమ్ | అమిత దయాళువు, ధర్మదాత | మూమినూన్ :116 |
43 | ar:الرقيب | అర్-రఖీబ్ | సదా కనిపెట్టి చూసేవాడు, కాపరి | నిసా :1 |
44 | ar:المجيب | అల్-ముజీబ్ | ఆమోదించేవాడు, స్పందించేవాడు, జవాబిచ్చేవాడు, కోర్కెలుతీర్చేవాడు, ఆపదమొక్కులవాడు | హూద్ :61 |
45 | ar:الواسع | అల్-వాసియ్ | సర్వ వ్యాపి | జుమర్ :10 |
46 | ar:الحكيم | అల్-హకీమ్ | సర్వజ్ఞుడు,జ్ఞాని | నూర్ :18 |
47 | ar:الودود | అల్-వదూద్ | ప్రేమించువాడు, | బురూజ్ :14 |
48 | ar:المجيد | అల్-మజీద్ | మహిమాన్వితుడు | హూద్ :73 |
49 | ar:الباعث | అల్-బాయిత్ | మృతుల్ని తిరిగి లేపేవాడు | జుమా :2 |
50 | ar:الشهيد | అష్-షహీద్ | సాక్షి | హజ్ :17 |
51 | ar:الحق | అల్-హఖ్హ్ | సత్యం, నిజం | నూర్:25 |
52 | ar:الوكيل | అల్-వకీల్ | ఆదరణకర్త, ఉత్తరవాది | జుమర్ :62 |
53 | ar:القوى | అల్-ఖవియ్యు | బలశాలి | షూరా :19 |
54 | ar:المتين | అల్-మతీన్ | స్థిరంగావుండేవాడు, మాటతప్పనివాడు, సదా నిలిచి ఉండేవాడు | జారియత్ :58 |
55 | ar:الولى | అల్-వలీయ్యు | మిత్రుడు, అభిమాని, ఆత్మబంధువు, ఆపద్బాంధవుడు | షూరా :9 |
56 | ar:الحميد | అల్-హమీద్ | ప్రశంసా పాత్రుడు, స్తోత్తార్హుడు | షూరా :28 |
57 | ar:المحصى | అల్-ముహ్ సి | ఎంతైనా ఇవ్వగలవాడు, సర్వవర ప్రదాత, సర్వం అనుగ్రహించువాడు | జుమర్ :35 |
58 | ar:المبدئ | అల్-ముబ్ ది | నిర్మాత, ఆవిష్కర్త, ప్రారంభించువాడు | నమల్:64 |
59 | ar:المعيد | అల్-ముఈద్ | తిరిగి సృష్టించువాడు | సబా:49 |
60 | ar:المحيى | అల్-ముహియ్యు | జీవమిచ్చేవాడు | రూమ్:19 |
61 | ar:المميت | అల్-ముమీత్ | జీవం తీసుకునేవాడు, మరణదాత, నాశనం చేయువాడు | బురూజ్:20 |
62 | ar:الحي | అల్-హయ్యి | సజీవుడు, అంతంలేనివాడు | ఇమ్రాన్:2 |
63 | ar:القيوم | అల్-ఖయ్యూమ్ | అందరినీ కొరతలేకుండా పోషించేవాడు, | బురూజ్:20 |
64 | ar:الواجد | అల్-వాజిద్ | గ్రహించేవాడు, చూచేవాడు, కనుక్కునేవాడు, గురితప్పనివాడు | అద్ దుహా:7 |
65 | ar:الماجد | అల్-మాజిద్ | బ్రహ్మాండమైనవాడు, గొప్పవాడు, మాదిరిచూపేవాడు | హూద్:73 |
66 | ar:الواحد | అల్-వాహిద్ | ఏకేశ్వరుడు , ఒకే ఒక్కడు | మూమినూన్:52 |
67 | ar:الاحد | అల్-అహద్ | ఒకేఒక్కడు, అద్వితీయుడు, ఏకేశ్వరుడు సర్వాంతర్యామి, అఖండుడు | ఇక్లాస్:1 |
68 | ar:الصمد | అస్-సమద్ | స్వయం సమృద్ధుడు, నిత్యుడు, దుర్భేద్యుడు, అజేయుడు, ఈశ్వరుడు, ఎవరి అవసరం లేనివాడు | ఇక్లాస్:2 |
69 | ar:القادر | అల్-ఖాదిర్ | సర్వశక్తుడు, అన్నీచేయగలవాడు | ఇనామ్:37 |
70 | ar:المقتدر | అల్-ముఖ్తదిర్ | అన్నీ నిర్ణయించేవాడు, అధిపతి | ఖమర్:42 |
71 | ar:المقدم | అల్-ముఖద్దిమ్ | త్వరపరచేవాడు, ముందుకునడిపేవాడు, పనులు పూర్తిచేసేవాడు | యూనుస్:11 |
72 | ar:المؤخر | అల్-ముఅఖ్ఖిర్ | శాంతకారకుడు | నూహ్:4 |
73 | ar:الأول | అల్-అవ్వల్ | ఆది | హదీద్:3 |
74 | ar:الأخر | అల్-ఆఖిర్ | అంతం | హదీద్:3 |
75 | ar:الظاهر | అజ్-జాహిర్ | కనిపించేవాడు | హదీద్:3 |
76 | ar:الباطن | అల్-బాతిన్ | అదృశ్యుడు, కానరానివాడు, దాగివున్నవాడు | హదీద్:3 |
77 | ar:الوالي | అల్-వలీ | అధికారి, దాత, ప్రోత్సాహకుడు, అభిమాని | రౌద్:11 |
78 | ar:المتعالي | అల్-ముతాలి | స్వీయాభిమాని, ఘనుడు | రౌద్:9 |
79 | ar:البر | అల్-బర్ర్ | దయగలవాడు, నీతిమంతుడు | తూర్:28 |
80 | ar:التواب | అల్-తవ్వాబ్ | బాకీ ఉంచుకోనివాడు, తిరిగి ఇచ్చేవాడు, | నూర్:10 |
81 | ar:المنتقم | అల్-మున్ తఖిమ్ | పగతీర్చుకొనువాడు | సజ్దా:22 |
82 | ar:العفو | అల్-అఫువ్వు | మన్నించువాడు, పాపహరుడు | నిసా:43 |
83 | ar:الرؤوف | అర్-రవూఫ్ | జాలిపడేవాడు, దయామయుడు | నూర్:20 |
84 | ar:مالك الملك | మాలిక్-అల్-ముల్క్ | సృష్టి యజమాని, స్వయంభువుడు | ఇమ్రాన్:26 |
85 | ذو الجلال و الإكرام | జుల్-జలాలి - వ-అల్-ఇక్రామ్ | ఘనతకు, దాతృత్వానికీ ప్రభువు | ఖమర్:27 |
86 | ar:المقسط | అల్-ముఖ్సిత్ | నిష్పక్షపాతి, న్యాయమూర్తి, పగతీర్చేవాడు | ఇమ్రాన్:18 |
87 | ar:الجامع | అల్-జామియ్ | సమకూర్చువాడు, ఐక్యపరచేవాడు | షూరా:7 |
88 | ar:الغنى | అల్-ఘనీ | మహా సంపన్నుడు, సర్వస్వతంత్రుడు | జమర్:7 |
89 | ar:المغنى | అల్-ముఘ్ ని | అమిత ధనవంతుడు, ఉదారుడు | తౌబా:28 |
90 | ar:المانع | అల్-మాని | హాని తొలగించేవాడు,తిరిగికాపాడేవాడు, ఆదుకునేవాడు | అల్ ఖసస్:35 |
91 | ar:الضار | అద్-దార్ | బాధించేవాడు, కీడుకల్పించేవాడు, కొట్టేవాడు | అర్రాద్:22 |
92 | ar:النافع | అన్-నాఫియ్ | మంచిని పుట్టించేవాడు, పరిహారంచేసేవాడు, ప్రాయశ్చి త్తం చేసేవాడు, దోషంవదలగొట్టేవాడు | అర్రూమ్ :37 |
93 | ar:النور | అన్-నూర్ | తేజస్వి, తేజస్సు , వెలుగు, జ్యోతి | నూర్:35 |
94 | ar:الهادي | అల్-హాది | ఉపదేశకుడు, బోధకుడు | ఫుర్ఖాన్:31 |
95 | ar:البديع | అల్-బదీయ్ | పోల్చలేనివాడు, ఆవిర్భావకుడు | ఇనామ్:10 |
96 | ar:الباقي | అల్-బాఖి | అమృతుడు, సజీవి | రహ్మాన్:27 |
97 | ar:الوارث | అల్-వారిస్ | వారసుడు | ఖసాస్:58 |
98 | ar:الرشيد | అర్-రాషిద్ | మార్గదర్శి, గురువు , సర్వజ్ఞాని | హూద్:1 |
99 | ar:الصبور | అస్-సబూర్ | సహనశీలుడు, కాలాతీతుడు. | బకరా:251 |
Wonderful, thanks a lot!
రిప్లయితొలగించండివిష్ణుసహస్రనామాల అర్థాలు కూడా ఇలానే ఉంటాయ్.
రిప్లయితొలగించండిమరొక్కటి కలిస్తే శతనామావళి అయ్యేది - హిందువుల అష్టోత్తరం లాగ లెక్క కుదిరేది.
రిప్లయితొలగించండిDha
రిప్లయితొలగించండిNames
జిలేబి ఎక్కడా ?????????????!!!!
రిప్లయితొలగించండి