''సాయిబులకు తెలుగు సరిగా రాదు'' అంటూ ముస్లిం పాత్రలకు నీకీ నాకీ అనే డైలాగులతో మన తెలుగు నటులూ, దర్శకులూ భలే ఎగతాళి చేస్తుంటారు. కానీ తెలుగు పండితులెవరికీ తీసిపోని విధంగా తెలుగు సాహిత్యంలో ముప్ఫైకి పైగా శతకాలు ముస్లిం కవులు రాశారు. భక్తి, నీతి, తాత్విక, ప్రబోధాత్మక శతక సాహిత్యంలో ముస్లిం కవులు శతకాలు రాశారు. తెలుగు ముస్లిం కవులు రాసిన కొన్ని శతకాలు :
ముహమ్మద్‌హుస్సేన్
భక్త కల్పద్రుమ శతకం (1949)
మొక్కపాటి శ్రీరామశాస్త్రితో కలసి రాసిన శతకం ''సుమాంజలి''.
హరిహరనాథ శతకము
అనుగుబాల నీతి శతకము
తెనుగుబాట శతకము.
''మాతృదేవి యొకటి,మాతృభూమి యొకండు
మాతృభాష యొండు మాన్యము గదా
మాతృశబ్దము విన మది పులకింపదా?
వినుత ధర్మశీల తెనుగు బాల''
షేక్‌దావూద్
1963 రసూల్‌ప్రభు శతకము
అల్లామాలిక్‌శతకము క్రీడా షిర్డీశ్వరము, సాయిబాబా చరిత్రము, చంద్రవదన, ఆనందకుమార, సుఖుడా శతకము , ఆదర్శము (నవల) అబ్దుల్ ఖాదర్ జిలాని దివ్య చరిత్రము, అభినవ తిక్కన కవితా సమీక్ష, నాగూర్ ఖాదర్ వలీ చరిత్రము, ఆజాదు చరిత్రము
సయ్యద్‌ముహమ్మద్‌అజమ్
''సయ్యదయ్యమాట సత్యమయ్య'' సూక్తి శతకము
ముహమ్మద్ యార్
సోదర సూక్తులు
గంగన్నపల్లి హుస్సేన్‌దాసు
హుస్సేన్‌దాసు శతకము - ధర్మగుణవర్య శ్రీ హుసేన్‌దాసవర్య
ఉర్దూ మాతృభాషగా గల ముస్లిములు కూడా తెలుగులో వెలువరించిన సాహిత్యం చాలా ఉంది.
షంషీర్‌అహ్మద్, అడిషనల్‌జాయింట్‌కలెక్టర్(రి)
కెంపుగుండె 1999
''ప్రజల భాష తెలుగు, ప్రజల నేలు ప్రభువుల భాష తెలుగు
ఆలు బిడ్డలతో ఆనందంగా, పలకరించి, పులకించి ప్రేమ మీర పరవశించు, ఆంధ్రుల ఇంటింటా మాటాడు భాష తెలుగు
కాసుకు కల మమ్ముకున్నంతలోనే, నీకు నాకు మధ్య
ఇంగిలీషు దొరతనపుదూరమెందుకో!?
మనం మాట్లాడే భాషలోనే, పాలన మర్మాలు
ప్రజలకు విడమరచి చెప్పలేని, దౌర్భాగ్యమెందుకు?
మండు వేసవిలో మృగతృష్ణల వెంట ఈ పరుగులెందుకు?
అమ్మలాంటి కమ్మనైన గంగిగోవు పాలనొదిలి
ఖరము పాల కొరకు ఇంగిలీషు షోకు వెంటఈ పరుగులెందుకు?''
''తెలుగు సాహిత్యం - 1984 వరకు ముస్లిముల సేవ'' అనే సిద్ధాంత వ్యాసానికి అలీఘర్‌ముస్లిం విశ్వవిద్యాలయ ఆచార్యుడు షేక్‌మస్తాన్‌గారికి పి.హెచ్.డి. వచ్చింది. ఈ సిద్ధాంత గ్రంథాన్ని ఆయన 1991లో ప్రచురించారు.
ఆ గ్రంథంలో 1984 వరకు వెలువడిన 42 మంది తెలుగు ముస్లిముల గ్రంథాలను ఇలాపేర్కొన్నారు :-
1.అబ్దుల్గపూర్ముహమ్మద్ఖుర్ఆన్(అను), ఇస్లాం మత ప్రభువులు, మిష్‌కాతె షరీఫ్(అను) జగత్ప్రవక్త
20.పాపాసాహెబ్తక్కల్లపల్లిఅంబ, రాణీ సంయుక్త, సత్యాన్వేషణము, పాపసాబు మాట పైడిమూట.
21.పీరాన్‌నిజామి, టి, హెచ్హజరత్హుస్సేన్సంస్కరణము, సూరాయె ఫాతిహా, హజ్రత్‌ముహమ్మద్, సీరత్‌ను గురించి ఉపన్యాసములు.
22.ఫరీదు షేక్వేమన
23.బుడన్సాహేబ్షేక్ఖుతుబ్నామా, జలాల్‌నామా
24.మస్తాన్సయ్యద్మధు
25.మహబూబ్, ఎస్.ఎమ్.సమత
26.మహబూబ్ఖాన్సూరీడు
27.మహబూబ్‌సాహేబ్ షేక్శ్రీ శైల క్షేత్ర మహాత్యము.
28.ముహమ్మద్ అజమ్సయ్యద్సూక్తి శతకము (అము)
29.ముహమ్మద్హుస్సేన్షేక్భక్త కల్పధ్రుమ శతకము, హరినాధ శతకము, సుమాంజలి, తెలుగుబాల, అనుగు బాల
30.మిష్కిన్సాహేబ్షేక్నానార్ధనవనీతము (ఆము)
31.మీరాజాన్షేక్సర్వమత సార సంగ్రహణము
2.మొహియుద్దీన్హుస్సేన్సయ్యద్షాహ్తౌహీద్
33.మొహిద్దీన్పీరాన్పటూరిఇస్లాం బోధిని,
34.మొహిద్దీన్మల్లిక్సుల్తాన్శ్రేయస్కర మార్గము, మరణానంతర జీవితము, ఇస్లాం జీవిత విధానము, ఆర్థిక సమస్య - ఇస్లాం పరిష్కారము, నిర్మాణము - విచ్చిన్నము, కలిమయె-తయ్యబ-ఆర్ధము, ప్రపంచ మార్గదర్శి, ఇస్లాం శిక్షణ, ఇస్లాం బోధిని, నిర్యాణము, విచ్చిన్నము
మద్రాసు. సయ్యద్‌రహమతుల్లా తెలుగు పత్రికా రంగంలో అడుగు పెట్టిన తొలి ముస్లిం. మొదటి పత్రికలో ఆయన రాసిన మాటలు : ''మేము మిక్కిలి ధనవంతులము కాము. ఆంధ్ర బాష యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము. హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిష్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ూదయింప జేయడమునకు కారకులమైతిమి.''
1891''విద్యన్మనోహారిణి'' మీర్‌షుజాయత్‌అలీఖాన్, నరసాపురం, తరువాత ఈ పత్రిక వీరేశలింగం గారు నడిపిన ''వివేకవర్ధిని'' లో కలిసిపోయింది.
1892''సత్యాన్వేషిణి'' బజులుల్లా సాహెబ్, రాజమండ్రి
1944''మీజాన్'' దినపత్రిక కలకత్తావాలా, హైదరాబాదు అడవి బాపిరాజు సంపాదకుడు.
2010 - రాష్ట్రంలో తెలుగులో రాసిన రాస్తున్న 333 మంది ముస్లిం కవులు, రచయితలు, అనువాదకుల వివరాలతో ప్రముఖ రచయిత, పాత్రికేయుడు, చరిత్రకారుడు సయ్యద్‌నశీర్‌అహమ్మద్'అక్షరశిల్పులు' పుస్తకం 2010లో ప్రచురించారు. ఈ గ్రంథంలో 257 మంది ఫొటోలు, చిరునామా, దూరవాణి, సంచారవాణి నంబర్లతో పాటుగా 'ఈమెయిల్' ఐడిలను కూడా సమకూర్చారు.
ఈ పుస్తకంలో ఖాదర్‌మొహియుద్దీన్, సౌజన్య (మహమ్మద్‌నఫీజుద్దీన్), శాతవాహన (గులాంగౌస్), కౌముది (మహమ్మద్‌సంషుద్దీన్), శశిశ్రీ (బేపారి రహంతుల్లా), దేవీప్రియ (షేక్‌ఖాజా హుసేన్), స్కైబాబా, షేక్‌కరీముల్లా, సత్యాగ్ని హుసేన్, సుగంబాబు, అఫ్సర్, యాకూబ్, డానీ, ఖదీర్‌బాబు, బా రహంతుల్లా, వేంపల్లి షరీఫ్, అక్కంపేట ఇబ్రహీం, దాదా షయాత్, దిలావర్, ఖాజా, పద్మశ్రీ నాజర్, ఇనగంటి దావూద్, షహనాజ్‌బేగం, షాజహానా, మహజబీన్, జరీనాబేగం, షహనాజ్‌ఫాతిమా లాంటి 333 మంది ప్రముఖ ముస్లిం రచయితల వివరాలు ూన్నాయి. ఈ పుస్తకం ఒక డైరెక్టరీ లాగా రూపొందించటంలో నశీర్‌అహమ్మద్‌విశేష కృషి చేశారు. మస్తాన్‌గారు 1984 వరకు రచయితల వివరాలు సేకరిస్తే నశీర్2010 వరకు ఈ పుస్తకంలో ముస్లిం రచయితల వివరాలు జతపరిచారు. మరిన్ని వివరాల కోసం 'అక్షరశిల్పులు' పుస్తకాన్ని సంప్రదించాలి.
2010 ''సలీం'' నవల ''కాలుతున్న పూటతోట''కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
పరిశుభ్రమైన సెలయేటి నీరు, రుచి కోల్పోని పాలనదులు, ద్రాక్షరసం,తేనె (47:15) కర్పూర జలం కలిసిన మద్యం, శొంఠి కలిపిన సల్ సబీల్ మద్యం (76:5-18) తస్నీం కలిసిన సారా (83:25-28)
(3)నరకంలో ఆహార పానీయాలు
జక్కూమ్ అనే నాగజెముడు, చమురు తెట్టు, సలసలా మరగకాగి కుతకుత ఉడికిపోయే నీరు (44:43-46), (37:64-68) ముళ్ళు గుచ్చుకునే ఎండు గడ్డి (88:6) చీము, నెత్తురు కలిసిన నీరు, అసహ్య పదార్ధాలు (38:57, 14:16).
కొన్ని హదీసులు:
బదర్ యుద్దం లో పాల్గొన్న 315 కోసం “ ఓ అల్లాహ్”, వీరు ఆకలిగొన్నారు.వీరికి ఆహారం ప్రసాదించు” అని ముహమ్మద్ గారు ప్రార్ధన చేశారు.(అబూ దావూద్ 1175)
“మంత్ర గాళ్ళను చంపండి. తినబోయే ముందు మంత్రాలు పలకటం నిషేదించండి” అని ఉమర్ ఆజ్న (అబూ దావూద్ 1325)
ప్రవక్త కోసం సఫియా లాగా ఎవరూ వంట చేసే వారు కాదటఆమె మీద కోపంతో అయిషా పాత్ర పగలగొట్టింది. అలాంటి పాత్రను, అలాంటి వంటకాన్నే పరిహారంగా కోరుతాడు ప్రవక్త “ ఓ దేవా మాకు ఇంకామంచి ఆహారం ప్రసాదించు. ఇంకా ఎక్కువ పాలు ఇచ్చి దీవించు.పాల లాంటి ఆహారం మరేదీ లేదు” అని ప్రార్దించండి అని చెప్పారు ప్రవక్త(దావూద్ 1678)
“ఇద్దరి మద్య తగాదాలో ఉన్నఆహారం తినొద్దు”(దావూద్ 1689)
“అలంకరించిన ఇంటిలో ఆహారం తినటం నాకు గానీ మరే ప్రవక్తకు గానీ తగదు”(దావూద్ 1690)
“అన్నం తినక ముందు, తిన్న తరువాత వజూ (శుభ్రం) చేసుకోవటం ఆశీర్వాదకరం”(దావూద్ 1695)
“విడిగా తింటే తృప్తి కలుగదు. దేవుని పేరిట కలసి తినండి.ఆశీర్వాదం పొందుతారు”(దావూద్ 1697)
“సారాయి తాగిన వాళ్ళ గుడ్డ మీద, పొట్ట మీద పడుకుని తిన్నవాడి గుడ్డ మీద మీరు తినొద్దు”(దావూద్1703)
“క్రైస్తవుల తిండిలాగా అనిపించే అనుమానం కలిగించే తిండి తినకండి”(దావూద్1710)
ఉల్లిపాయలతో చేసిన వంటకం ప్రవక్త చివర్లో తినేవారు(దావూద్ 1741)
“మనల్ని ముస్లిములుగా జేసి, ఆహార పానీయాలు అందించిన అల్లాకు స్ధోత్రాలు”(దావూద్ 1750)
“ఆహార పానీయాలు మింగటానికి సులభంగా జేసి, అవి వెళ్ళిపోవటానికి కూడ మార్గం ఏర్పాటు చేసిన అల్లాకు స్ధోత్రం”(దావూద్ 1751)
“ఎవరింటికైనా అతిధులొచ్చి తిని తాగి ప్రార్ధించి వెళ్ళిపోతే అది అతనికి బహుమానమే”(దావూద్ 1753)
“ఉపవాసం విరమించిన భక్తులకు ఆహారం పెడితే దేవదూతలు అన్నదాతను ఆశీర్వదించమని దేవుని ప్రార్ధిస్తారు” (దావూద్ 1754)
“ఏ బలమూ శక్తీ లేని నిస్సహాయుడినైన నాకు ఆహారం ఇచ్చిన అల్లాకు స్ధోత్రం” అని ప్రార్ధించిన వాడి పాపాలు క్షమించబడతాయి.(దావూద్ 1851)
“కరువుతో అల్లాడుతుంటేదేవుణ్ణిప్రార్ధించండి. ఆయన ఆహారం ఇస్తాడు”(దావూద్ 1889)
“ఆహార పదార్ధాలు దాయటం, ఎక్కువ ధరకు అమ్మటం తప్పు”(దావూద్ 822)
యూదురాలు విషం పెట్టిన మాంసం ప్రవక్తకు పెట్టింది.(దావూద్ 2132)
ప్రవక్త మసీదుకు వెళుతూ దారిలో పొయ్యిలో ఉడికిన ఒక ముక్క తీసుకుని మొదటి తక్బీర్ పలికే దాకా చప్పరించాడు. (దావూద్ 94)
తల్బినా --- తరీద్ ముహమ్మద్ ప్రవక్త ఇష్టపడ్డ వంటకాలు.ఈ వంటకాలను బాగా తినండని ప్రవక్త గారే చెప్పారు. తల్బినా రోగి విచారాన్ని పోగొట్టే వంటకం. అయిషా (ప్రవక్త గారి భార్య ) బంధువుల్లో ఎవరైనా చనిపోతే స్త్రీలు చూడటానికి వచ్చితిరిగి ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయేవారు. ఆమె దగ్గరి బంధువులు,స్నేహితులు మాత్రమే ఉండిపోయేవారు.అప్పుడామె ఒక కుండడు తల్బినా వండించేవారు.గోధుమలు మాంసంతో తయారుచేసిన తరీద్ ను తల్బినా పై పోసేవారు."ఇక తినండి.తల్బినా రోగి విచారాన్ని పోగొడుతుంది మనసును ప్రశాంతపరుస్తుందని దైవప్రవక్త చెప్పేవారని అయిషా చెప్పారు.(బుఖారీ 7:328) శవం దగ్గర రోదిస్తూ శోషిల్లిన వారు ,రోగులూ తల్బినా తినాలని అయిషా చెప్పేవారు. తల్బినా రోగి హృదయానికి విశ్రాంతి నిచ్చి దాన్ని చైతన్యవంతంగా చేస్తుందని ,దుఖాన్ని విచారాన్ని పోగొడుతుందనీ దైవ ప్రవక్త చెప్పేవారని అయిషా చెప్పారు.(బుఖారీ 7:593) "తల్బినా తినండి" అని అయిషా ప్రోత్సహించేవారు."రోగికి ఇష్టముండదు గానీ భలే మేలుచేస్తుంది" అనేవారు అయిషా.(బుఖారీ 7:594). తరీద్ ముహమ్మద్ గారికి అత్యంత ప్రితిపాత్రమైన వంటకం.మాంసం,గోధుమలతో, రొట్టెగా చేశాక చారులో నానవేయబడుతుంది.(అబూ దావూద్ :1709,ముస్లిమ్:1093)దాని ఆవిరి పూర్తిగా పోయేదాకా మూతపెట్టాలని అప్పుడే అది మరింత ఆశీర్వాదాన్ని పుట్టిస్తుందని ప్రవక్త చెప్పారు(తిర్మిజీ:1130) స్త్రీలలో అయిషా ఎంతటి పరిపూర్ణమైనదో అలాగే భోజన పదార్దాలలోతరీద్ అంతటి ఆధిక్యత గలది.(బుఖారీ4:623,5:113,114,7:330,339) అందులోని సొరకాయ ముక్కల్ని ఆయన ఎంతో ఇష్టంగాఏరుకొని తినేవారు.(బుఖారీ 7:331)పళ్ళెంలోని తరీద్ ను మధ్యలోనుంచి,పైనుంచి కాకుండా ప్రక్క అంచుల్లోనుంచి తినండని ప్రవక్త చెప్పేవారు(తిర్మిజీ:1116)రకరకాల పండ్లు పళ్ళెంలో ఉంటే ఇష్టమైన వాటిని ఏరుకొని తినండని చెప్పేవారు(తిర్మిజీ:1125).
బైబిల్ లో ఆహారం – పానీయాలు
ఆకుకూరలు
వారు రెండవనెల పదునాలుగవ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగనివాటితోను చేదుఆకుకూరలతోను దానిని తినవలెను. సంఖ్యాకాండము 9:11
ఐగుప్తులో మేము ఉచి తముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలునుకూరాకులును ఉల్లిపాయలును తెల్ల గడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. సంఖ్యాకాండము 11:5
దానిఆకులుసొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకో ట్లకుచాలునంత ఆహారముండెను; దాని నీడను అడవిజంతువులు పండుకొనెను, దాని కొమ్మలలోఆకాశ పక్షులుకూర్చుండెను; సకల మనుష్యులకు చాలునంత ఆహారము దానియందుండెను.దానియేలు4:12
వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపుఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి. ఆదికాండము 3:7
ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చనికూరమొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను. ఆదికాండము 9:3
అతడు నీటికాలువల యోరను నాటబడినదైఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగునుకీర్తనలు 1:3
నదీతీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకలజాతి వృక్షములు పెరుగును, వాటిఆకులువాడి పోవు, వాటి కాయలు ఎప్పటికిని రాలవు. ఈ నదినీరు పరిశుద్ధస్థలములోనుండి పారుచున్నది గనుక ఆచెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటిపండ్లు ఆహారమునకును వాటిఆకులు ఔషధమునకును వినియోగించును.యెహేజ్కేలు 4:12
ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దానిమీద ఏమైనను దొరకునేమో అనివచ్చెను. దానియొద్దకు వచ్చి చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు; ఏలయనగా అది అంజూరపు పండ్లకాలము కాదు.మార్కు 11:13
ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్కఆకులు జనములను స్వస్థపరచుటకై వినియో గించును.ప్రకటన గ్రంథం 22:2
సైన్యములకధి పతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు చేదుకూరలుతినిపింతును, విషజలము త్రాగింతును.యిర్మియా 9:15
అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతికూరలోను పదియవవంతు చెల్లించుచున్నారే గాని, న్యాయమును దేవుని ప్రేమను విడిచి పెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చే¸లూకా 11:42
ఆ దేశమున చీకటికమ్మెను, ఆ దేశపుకూరగాయలన్నిటిని ఆ వడగండ్లు పాడుచేయని వృక్షఫలములన్నిటిని అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతట చెట్లేగాని పొలములకూరయే గాని పచ్చని దేదియు మిగిలియుండలేదు.నిర్గమకాండము 10:15
అహాబు నాబోతును పిలిపించినీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని యున్నది గనుక అది నాకుకూరతోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటె మంచి ద్రాక్షతోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన యెడలదానిని క్రయమునకిమ్మని అడిగెను.1 రాజులు 21:2
ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగియుండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందుకూర్చుండి యుండగా అతడు తన పనివానిని పిలిచి పెద్దకుండ పొయిమీద పెట్టి ప్రవక్తల శిష్యులకుకూరవంటచేయుమనిసెలవిచ్చెను. అయితే ఒకడుకూరాకులుఏరుటకు పొలములోనికి పోయి వెఱ్ఱి ద్రాక్షచెట్టును చూచి, దాని గుణమెరుగకదాని తీగెలు తెంపి ఒడినిండ కోసికొని వచ్చి, వాటిని తరిగికూరకుండలో వేసెను. 2 రాజులు 4:38,39
వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చనికూరవలెనే వాడిపోవుదురుకీర్తనలు 37:2
పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకుకూరమొక్కలను ఆయన మొలిపించుచున్నాడుకీర్తనలు 104:14
నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని నా గంధవర్గములనుకూర్చుకొనుచున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహితద్రాక్షారసము పానముచేయుచున్నాను. నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా, పానము చేయుడి.పరమగీతము 5:1
వారు సమాధులలోకూర్చుండుచు రహస్యస్థలములలోప్రవేశించుచు పందిమాంసము తినుచుందురు అసహ్యపాకములు వారి పాత్రలలో ఉన్నవియెషయా 65:4
అబద్ధప్రమాణ ములు చేయుదురు, సంధులు చేయుదురు, వట్టిమాటలు పలుకుదురు, అందువలన భూమి చాళ్లలో విషపుకూరమొలచునట్టుగా దేశములో వారి తీర్పులు బయలు దేరు చున్నవి.హోషేయా 10:4